బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్

స్టేషన్ ఘనపూర్ జనగాం నేటి ధాత్రి

ఘనపూర్ మండలంలో చాగల్ గ్రామంలో మారకాల. ప్రమీల నిన్న సాయంత్రం మరణించగ వారి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు స్టేషన్ ఘనపూర్ మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు జనగాం జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పోగుల సారంగపాణి, పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు చేపూరి ప్రభాకర్. కడియం సోషల్ మీడియా ఇన్ఛార్జ్ భాస్కుల సమ్మయ్య.బిఆర్ఎస్ గ్రామ యూత్ అధ్యక్షులు పొన్న రాజేష్. లక్ష్మీనారాయణ. కిష్టారెడ్డి ఇతర నాయకులు పార్టీ శ్రేణులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!