శాయంపేట నేటిధాత్రి
శాయంపేట మండలం నేరేడు పల్లె గ్రామంలో పోషకాహార మాసోఉత్సవాల భాగంగా 1&2 అంగన్వాడి కేంద్రాలలో పోషకాహార వారోత్సవాలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా గర్భిణీలు, బాలింతలు, పిల్లల తల్లిదండ్రులు, ఏఎన్ఎంరజిత, జెడ్పిహెచ్ఎస్ హైస్కూల్ బయాలజీ ఉపాధ్యాయురాలు సుచరిత పోషకాహార అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఐరన్ ,నువ్వులు, సజ్జలు ,రాగులు, కొర్రలు, చిరుధాన్యాలు,తృణధాన్యాలు మాంసకృత్తులుఉండే ఆహారాలను తీసుకోవాలి ఈ కార్యక్రమంలో గర్భిణీలు, పిల్లల తల్లిదండ్రులు, గర్భిణీలు, బాలింతలు, అంగన్వాడి టీచర్లు, రమాదేవి సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.
పోషకాహార మాసోత్సవాల అవగాహన సదస్సు
