తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగడపల్లి మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ హమీద్‌ను జిల్లా హూ మెన్ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నన్ను జిల్లా అధ్యక్షులుగా నియమించిన జాతీయ అధ్యక్షులు మొహమ్మద్ హర్షద్ ఖాన్ మరియు చీఫ్ సెక్రటరీ సయ్యద్ షబ్బీర్ అలీ నా ఎన్నికకు సహకరించిన హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఎండి యాకూబ్ వీరందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు నాపై నమ్మకం ఉంచిన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తానని ఇందుకు సహకరించిన పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు