ఉప్పల్ శాసనసభ్యుడు బండారి లక్ష్మారెడ్డి
ఉప్పల్ నేటి ధాత్రి డిసెంబర్ 12
అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అని ఉప్పల్ శాసనసభ్యుడు బండారు లక్ష్మారెడ్డి అన్నారు ఈసీఎల్ ఎక్స్ రోడ్ లోని సాయిబాబా టెంపుల్ మరియు ఉప్పల్ బగాయత్ లోని కాలభైరవ స్వామి దేవస్థానంలో అమావాస్యను పురస్కరించుకొని ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వాసవి మాత వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్లో ముఖ్య నాయకులు పాల్గొన్నారు.