
BRS Party youth leaders Mohammad Zubair
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జుబేర్ జన్మదిన వేడుకలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
బి ఆర్ ఎస్ పార్టీ యువ నాయకులు మహమ్మద్ జుబేర్ (హౌసింగ్ బోర్డ్) గారి జన్మదిన సందర్భంగా సందర్భంగా శనివారము ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో కేక్ కటింగ్ నిర్వహించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ , సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మొహియుద్దీన్,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా,విజిలెన్స్ మెంబర్ రామకృష్ బంటు,హౌసింగ్ బోర్డు వార్డ్ అధ్యక్షులు వెంకట్ ,నాయకులు నర్సింహ రెడ్డి,యువ నాయకులు ముర్తుజా,జాకీర్,సలీం,అవేజ్,విజయ్ రాథోడ్ ,ఫహీం,తదితరులు.