
చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గాంధీ నగర్(జడల పేట ) గ్రామానికి చెందిన బొట్ల రమేష్ ఇటీవల యాక్సిడెంట్లో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి 1000/- ఆర్థిక సాయం అందించిన చిట్యాల జెడ్పిటిసి గొర్రె సాగర్, అతని వెంట జడల్ పేట ఎంపీటీసీ బొమ్మనపల్లి సమ్మిరెడ్డి టిఆర్ఎస్ నాయకులు నల్ల దేవేందర్ రెడ్డి, బాయగని గణపతి మెరుగు, సారంగపాణి మాజీ ఎంపీటీసీ రత్న మొగిలి, మడికొండ రవి, బొనగిరి సదయ్య, తదితరులు ఉన్నారు.