నేటి ధాత్రి కథలాపూర్
జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో క్రీడలు ప్రారంభమయ్యాయి సీఎం మండల స్థాయికి ప్రారంభించారు ఈ క్రీడలు మూడు రోజులపాటు ఇస్తామన్నారు
ఆటలు ఆడడం వలన విద్యార్థులకు మనోవికాసంతోపాటు శారీరకంగాఎంతో తోడ్పడుతుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు
కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్ ఎస్సై నవీన్ కుమార్ ఎంఈఓ శ్రీనివాస్ ఇంచార్జ్ హెచ్ఎం ధరందీప్ ఉపాధ్యాయులు
పులికాంత శశిధర్ ఏడుకొండలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు