మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్
ఆత్మీయ మిత్రుడు బండ నరేందర్ రెడ్డి గారి తల్లి బండ సూర్యలక్ష్మి (బండపల్లి గ్రామం) ఇటీవల మరణించగా వారి చిత్రపటానికి నివాళులర్పించారు
ఆకినపల్లి గ్రామానికి చెందిన ఆత్మీయ మిత్రుడు బోయిని రాజు గారి భార్య బోయిని రామ అనారోగ్యంతో మరణించగా వారి పార్థివదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన జడ్పిటిసి జోరుగా సదయ్య గారు
జెడ్పిటిసి వెంటా గ్రామ నాయకులు పాల్గొన్నారు