
Zaheerabad MLA meets former minister Harish Rao.
మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన జహీరాబాద్ ఎమ్మెల్యే.
జహీరాబాద్ నేటి ధాత్రి:
మాజీ మంత్రి హరీష్ రావును హైదరాబాద్ లోని ఆయన నివాసంలో సోమవారం జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు కలిశారు. ఝరసంగం మండలం భూపాలపల్లి లో నిర్వహించే పార్టీ సమావేశానికి మరియు మొహమ్మద్ సయ్యద్ తన కూతురు పెళ్లి పత్రిక ఇచ్చి హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సయ్యద్, నాగన్న, శశిధర్ రెడ్డి పాల్గొన్నారు.