Bank Assistant Manager Dies by Suicide in Bansuwada
జహీరాబాద్:: బ్యాంక్ ఉద్యోగి ఉదోద్యోగి సూసైడ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో సంగమేశ్వర్ (36) అనే బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నాడు. 18న డ్యూటీకి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లిన ఆయన, తన ఇంట్లోనే ఉరేసుకున్నాడు. తన భర్త కొంతకాలంగా పని ఒత్తిడితో బాధపడుతున్నాడని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
