గణపురం నేటి ధాత్రి
భూపాలపల్లి బి ఆర్ఎస్ కార్యాలయంలో మండల అధ్యక్షులు మోతె కరుణాకర్ రెడ్డి గారిఆధ్వర్యంలో గణపురం వైయస్సార్ టిపి మండల అధ్యక్షులు సోక్కం సదయ్య వారి అనుచరులు మరియు గణపురం గ్రామానికి చెందిన 50 మంది ముదిరాజ్ సోదరులు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారి సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు.వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే గండ్ర పార్టీలో చేరినవారు ప్రభాకర్ అధ్యక్షుడు,బస్వారాజు పల్లి చారిఉపాధ్యక్షులు, దామ చేరాలు, దామ సారంగపని, దామ అజయ్, నిమ్మనేని నర్సయ్య, దామ కుమారస్వామి, భూమా లింగయ్య, బొల్ల లింగయ్య, భూమ కుమార్, భూమ మొగిలి, భూమ రాజు, పోలవేణి రమేష్, కంకణాల రవి,పోశాల రాజయ్య, కనుకుంట్ల నరేష్, దాసరి నర్సయ్య, ఒన్నాల నాగరాజు, కనకం శ్రీకర్, పల్లెబోయిన యాదగిరి, బూర సాగర్, దామ నవీన్, దామ ప్రవీణ్, కౌటాం దేవేందర్, తో పాటు 50 మంది బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు.అనంతరం వారు మాట్లాడుతూ జరగబోయే ఎన్నికల్లో గండ్ర వెంకటరమణారెడ్డి గారి గెలుపుకు కృషి చేసి వారి గెలుపులో బాగామావుతాం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వారాజు సారయ్య, ముదిరాజ్ జిల్లా నాయకులు చాడ కిష్టస్వామి మరియు తదితరులు పాల్గొన్నారు.