గణపురం నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన మరు పట్ల కుమార్ వయసు 47 సంవత్సరాలు సోమవారం రాత్రి తొమ్మిది గంటల 20 నిమిషాలకు వారి కుటుంబ సభ్యులు మరణించినట్లు తెలిపారు ఇతను యూట్యూబ్ ఛానల్ విలేఖరిగా కొనసాగిస్తున్నారు కొంతకాలంగా పేపర్ విలేకరిగా చేయడం జరుగుతుంది గత సంవత్సరం కాలంగా ఆనారోగ్య బాధపడుతున్నారు ప్రభుత్వ హాస్పటల్ కు తీసుకు వెళ్లారు కానీ వారి పరిస్థితి విషమించగా ఇంటికి తీసుకొచ్చినారు ఆర్థికంగా లేకపోవడంతో మెరుగైన వైద్యం అందక మరణించడం జరిగింది ఆయనకు భార్య లావణ్య ఇద్దరు కుమారులు ఒక కూతురు ఉన్నారు భూపాలపల్లి జిల్లా రిపోర్టర్లు వారి కుటుంబానికి ప్రభుత్వం ద్వారా కానీ ప్రవేట్ పరంగా గానీ ఆ కుటుంబాన్ని ఆదుకొని అండగా నిలవాలని వారు విజ్ఞప్తి చేశారు