
గ్రామ సర్పంచి చెరుకు కుమారస్వామి
గణపురం నేటి ధాత్రి గణపురం మండలం బస్వారాజుపల్లి గ్రామా సర్పంచ్ చెరుకు కుమార్ స్వామి గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర యువజన నాయకులు గండ్ర గౌతమ్ రెడ్డి గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన గండ్ర గౌతమ్ రెడ్డి .పార్టీలో చేరినవారు బానోత్ మధుకర్, కుక్కముడి నవీన్, కోలుగురి విష్ణు, కుక్కముడి అజీత్, కుక్కముడి అజయ్, బానోత్ హరిలాల్, భూక్య అఖిల్,బానోత్ జైపాల్,అనంతరం వారు మాట్లాడుతూ గండ్ర వెంకటరమణారెడ్డి గారి గెలుపుకు కృషి చేసి,గెలుపులో మేము బాగామవుతాం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు, మండల అధ్యక్షులు మోతె కరుణాకర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, సర్పంచ్ చెరుకు కుమారస్వామి, గ్రామశాఖ అధ్యక్షుడు మార్త శ్రీనివాస్, సీనియర్ నాయకులు ఐలోని రాంచంద్రారెడ్డి,దాసరి రాములు, నిమ్మ సంపత్, గట్టు రమేష్,యూత్ నాయకులు గాజర్ల చింటూ గౌడ్,హర్ష గౌడ్, కుక్క ముడి కుమారస్వామి మట్టేవాడ నవీన్ సోషల్ మీడియా కన్వినర్ హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.