
మీటర్లు ఇచ్చేది వాళ్లే (టి ఎస్ ఎస్ పి డి సి ఎల్) తీసేస్తామని నోటీ సులు ఇచ్చేది వాళ్లే
కూకట్పల్లి, ఫిబ్రవరి 14 నేటి ధాత్రి ఇన్చార్జి
గత ప్రభుత్వ అవినీతి అధికారుల ఒత్తిడితో డ్రామాలు చేస్తున్న ట్రా న్స్కో అధికారులు ఇబ్బందులకు గురవుతున్న వినియోగదారులు
వినియోగదారులకు విద్యుత్ మీట ర్లు ఇస్తూ గతంలో అవినీతి అధికా రుల సూచన మేరకు ఇచ్చిన మీ
టర్లకు నోటీస్ లు ఇస్తున్నారు.దీని మూలంగా విద్యుత్ వినియోగదా రులు ఇబ్బందులు పడే పరిస్థితి వ
చ్చింది. వివరాల్లోకి వెళితే ఖైత్లా పూర్ సర్వేనెంబర్ 1007 నెంబర్లో విద్యుత్ మీటర్ కోసం చంద్రశేఖర్
రెడ్డి అనే వినియోగదారుడు దరఖా స్తు చేసుకున్నారు. నిబంధన ప్రకారం దరఖాస్తుదారుడు అన్ని డాక్యు
మెంట్లు సైతంపొందుపరిచాడు.సెల్ఫ్ డిక్లరేషన్ సైతం తీసుకున్న ట్రాన్స్కో అధికారులు మీటర్ మంజూరు
చేశారు. వినియోగదారుడి నిర్మించి న రూమ్ వద్ద విద్యుత్ శాఖ సిబ్బం ది మీటర్ ను బిగించారు.ఇంత
వరకు బాగానే ఉంది. మీటర్ బి గించిన (టి ఎస్ ఎస్ పి డి సి ఎల్) ఎ ఈ, క్రింది స్థాయి సిబ్బందిపై పెత్తనం
చేస్తున్న ట్రాన్స్కో ఉన్నత అధికారు లు బిగించిన మీటర్ కు నోటీసులు ఇస్తూ వినియోగదారులను ఇబ్బం
దులు గురిచేస్తున్నారు.ప్రజలు కట్టిన పన్నులతో జీతభత్యాలు తీసుకుం టున్న ట్రాన్స్కోఅధికారులు విని యోగదారులకు ఇబ్బందులు కలిగి స్తున్నారు.సంబంధిత ఉన్నతాధికా రులు వెంటనే స్పందించి తీసుకొని కె పి హెచ్ బీ కాలనీ లో గల ట్రాన్స్కో అధికారుల తీరుపై విచారించి బా ధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యుత్ వినియోగదారులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.