మాజీ ఎంపీపీ అత్తె చంద్రమౌళి
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండలం లక్కారం గ్రామం లో నేత్ర ధాన సంస్కరణ సభ సదశివా ఫౌండేషన్ వారు ఏర్పాటు చేయడం జరిగింది ఇటీవల లక్కారం గ్రామం లో బర్ల రాజమ్మ మరణించగా ఆమె నేత్రాలు సదశివా ఫౌండేషన్ కు ధానం చేయడం జరిగింది సంస్కరణ సభలో మాజీ ఎంపీపీ అత్తె చంద్ర మౌళి మాట్లాడుతూ నేత్ర ధానం చేయడం వలన మరో ఇద్దరికీ చూపును ప్రసాధించవచ్చు అని మాట్లాడారు ఈ కార్యక్రమం లో సదశివా ఫౌండేషన్ అధ్యక్షుడు లింగ మూర్తి లయన్ క్లబ్ కార్యదర్శి నలివెల్లి శంకర్ బర్ల రవి రాజమ్మ కుమారులు లింగయ్య సధానందం శ్రీనివాస్ లక్ష్మి రమ్య నరేష్ సంపత్ లు పాల్గొన్నారు