గణపురం నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కెటిపిపికి విచ్చేసిన తెలంగాణ విద్యుత్ అర్టీజన్ కన్వర్షన్ ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర చైర్మన్ కె. ఈశ్వర్ రావు గారిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించుకుని అర్టీజన్ కార్మికుల కన్వర్షన్ కార్యాచరణ మరియు పలు సమస్యలపై చర్చించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో అర్టీజన్ కార్మికులు చిలువేరు మల్లయ్య, ఇనుగాల కుమార్, బొమ్మకంటి రాజేందర్, రాజు నాయక్, కృష్ణ, తిరుపతి, సురేష్, తదితరులు పాల్గొన్నారు