Heat Stroke Incident in Job Works
ఉపాధిహామీలో మహిళ అపశృతి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం లక్ష్మారెడ్డి పల్లి గ్రామం కర్కపల్లి శివారు కొత్త కుంట వద్ద ఉపాధి హామీలో అపశృతి.వడదెబ్బ తాగడంతో స్పృహ కోల్పోయిన మిరియాల రాధమ్మ అనే మహిళ కూలి.
చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలింపు.
ఉపాధి హామీ పనులలో పని భారం ఎక్కువగా కావడంతో అస్వస్థకు గురవుతున్న కూలీలు.
పనీ ప్రాంతంలో ఫోన్ సిగ్నల్ అందాక కూడా ఇబ్బందులు పడుతున్న కూలీలు. ఉపాధి హామీ కూలీలకు పని చేసే ప్రదేశంలో టెంటు మంచినీరు ఫస్ట్ ఎయిడ్ కిట్ అలాగే మజ్జిగ ప్యాకెట్లు ప్రతి కూలికి ఇచ్చే విధంగా ఉండాలి ఇవి లేకపోవడం వల్లనే ఎండ దెబ్బ తలుగుతుందని అంటున్నారు ఫీల్డ్ అసిస్టెంట్ తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే వడదెబ్బకు బలవుతున్న మంటున్నారు ఉపాధి హామీ కూలీలు
