నస్పూర్ మంచిర్యాల నేటి రాత్రి
ఈరోజు నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ వినాయకుని వద్ద కాలనీకి చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజ కార్యక్రమాన్ని నియమ నిష్ఠలతో భక్తిశ్రద్ధలతో గౌరీ దేవిని ప్రార్థిస్తూ ఇంటి యజమాని మరియు కుటుంబ సభ్యులు అంతా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని కాలనీ అంతా ఆనందాగా ఆరోగ్యాలతో వెలుగొందాలని గౌరీదేవిని కాలనీ మహిళలందరూ భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన పూజలోపాల్గొన్నారు ఈ కార్యక్రమంలో హౌసింగ్ బోర్డ్ కాలనీ మహిళలందరూ పాల్గొని గౌరీ దేవి కృపకు పాత్రులు అయ్యారు
నస్పూర్ లోని హౌసింగ్ బోర్డ్ కాలనీ వినాయకుని వద్ద కుంకుమ పూజలో పాల్గొన్న మహిళలు
