అబద్ధాపు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు
—-కాంగ్రెస్ పార్టీని మంటగలపడానికి కొందరు ప్రయత్నం
—-మంచిని అడ్డుకుంటే పనికిరాని ఆరోపణలు చేస్తారా
—-మంచి ఎమ్మెల్యే పేరును చెడగొడదామని చూస్తే ఊరుకునేది లేదు
—–అధికార పార్టీ వారైనా సరే అవినీతికి పాల్పడితే శిక్ష తప్పదు
—— ప్రమాణానికి సవాలు విసిరిన రా నీ ప్రత్యర్థులపై నిప్పులు చేరిగిన కాంగ్రెస్ నాయకులు
రామాయంపేట(మెదక్) నేటి ధాత్రి.
రామాయంపేట కాంగ్రెస్ నాయకుల గ్రూపు తగాదాలు , ప్రమాణాలు దేవాలయాల చుట్టూ తిరుగుతున్నాయి పై స్థాయి నాయకులు వెనుక ఉండి చోటామోటా నాయకుల మధ్య తగాదాలు పెట్టి చోద్యం చూస్తున్నట్లు కనిపిస్తున్నది వివరాల్లోకి వెళితే రామాయంపేటలో నాలుగు రోజుల నుంచి కాంగ్రెస్ నాయకుల గ్రూపుల మధ్య మట్టితో తారా స్థాయికి చేరింది పొగరు మట్టి వ్యాపారం చేస్తున్నారని మరొకరు మట్టిని అమ్ముకుంటున్నారని పరస్పర ఆరోపణలు చేసుకోవడం జరిగింది దీని విషయంలో మేము రైతులకు మట్టిని సరఫరా చేస్తుంటే కొందరు తమను వచ్చి వాటా డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించారు దానిపై సదరు ప్రత్యర్ధులు తాము వాటా గాని డబ్బు గాని డిమాండ్ చేసినట్లయితే దేనికైనా సిద్ధమని బహిరంగ సవాల్ అంతేకాకుండా స్థానిక మహంకాళి దేవాలయం వద్ద తడిగుడ్డలతో ప్రమాణానికి ప్రత్యర్థులు రావాలని సమయం కూడా నిర్ణయించారు అదేవిధంగా మంగళవారం ఉదయం పట్టణ కార్యదర్శి అల్లాడి వెంకటేష్ చిలుక స్వామి వినయ్ సాగర్ సవాల్కు సిద్ధంగా ఉన్నారు కానీ వీరు ఇచ్చిన 10 గంటల సమయానికి కానీ 11 గంటలకు కానీ అభ్యర్థులు రాకపోవడంతో వారే బట్టలు విప్పి మహాకాళి అమ్మవారుదేవాలయం లో తాము ఎలాంటి భాగం అడగలేదని డబ్బులు డిమాండ్ చేయలేదని ప్రమాణం చేసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇదంతా పార్టీని బ్రెస్ట్ పట్టించడానికి కొందరు నడుము కట్టారని ఆరోపించారు మట్టిని ఒక రైతు పేరు మీద పర్మిషన్ తీసుకొని ప్రైవేట్ భూములు వేశారని ఆరోపించారు అంతేకాకుండా చిన్న కారు సన్నగా రైతుల పొలాలకు వెళ్లవలసిన చిల్లర మట్టిని అమ్ముకోవడం ఏంటని ప్రశ్నిస్తే తమపై ఇలాంటి ఆరోపణలు చేయడం సహించమని దేనికైనా సిద్ధమని వారు హెచ్చరించారు కౌన్సిలర్ చిలుక గంగాధర్ మాట్లాడుతూ నిజాయితీపరుడైన ఎమ్మెల్యే రోహిత్ రావు పేరు చెడగొట్టడానికి కాంగ్రెస్ పార్టీలో కొందరు ఇలాంటి సంఘటన పాల్పడుతున్నారని ఆరోపించారు ప్రభుత్వం ఉంది కదా అధికారం వచ్చింది కదా అని ఎలాంటి పనులకైనా అవినీతికి పాల్పడితే సహించే లేదని ఆయన హెచ్చరించారు పార్టీ పేరు కొట్టడానికి ఎమ్మెల్యే పేరు నుంచి అడగటానికి ఇలాంటి పనులు చేస్తే ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామన్నారు కొందరు వ్యక్తులు సర్పంచిగా ఉండగానే కుంటల స్వాధీనం చేసుకున్నారని వారు ఉండగానే ఇవన్నీ జరిగిన ఇప్పుడు మళ్లీ వారే ఆరోపణ చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు చైర్మన్ ప్రస్తుతం అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలలో అతను అన్నగారైన పల్లె రామచంద్ర గౌడ్ ఒక వ్యతిరేక ప్రకటన ఇవ్వకపోవడం కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీలోనే వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులపై మాట్లాడడం ఏంటని వాళ్ళు ప్రశ్నించారు పట్టణంలో పని ఆక్రమణలు రాజేంద్రనగర్ బాలాజీ దేవాలయం బంజారా దొడ్డ పద్యాలకు గురైన ఎక్కడ ప్రకటనలు చేయకపోవడం ఇవన్నీ వీరాయంలో జరిగి ఏవేవో భూకబ్జాలపై మాట్లాడడం అవివేకమని వీటన్నిటిపై విచారణ జరిపించాలని వారిని మంచేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దోమకొండ యాదగిరి కుమార్ సాగర్ చింతల స్వామి విరాట్ తదితరులు పాల్గొన్నారు.