కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్
కూకట్పల్లి నేటి ధాత్రి త్రి ఇన్చార్జి
కూకట్ పల్లి నియోజకవర్గ బీఆర్‌ఎ స్ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావు విజయాన్ని కాంక్షిస్తూ ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో డివిజన్ బీఆర్‌ఎస్ నాయకులు మంగళవా రం ముమ్మర ప్రచారం నిర్వహించా రు. ఫతేనగర్ డివిజన్ పరధిలోని జవహర్ నగర్లో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి మాధవరం కృష్ణారావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరా రు.ఈ సందర్భంగా కార్పొరేటర్ సతీ ష్ గౌడ్ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రజ లకు వివరిస్తూ కారుగుర్తుకు ఓటు వేసి మాధవరం కృష్ణారావును భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. డివిజన్ లోని కలనిలు ఇంతలా అభివృద్ధి చెందాయంటే ఎమ్మెల్యే మాధ వరం కృష్ణారావు కృషితోనే అని ఆయన పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజల అభివృ ద్ధి కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఎమ్మెల్యే నిరంతర పోరా టం ఎంతో గొప్పదని ఆయన కొని యాడారు.ఈ కార్యక్రమంలో ఫతేనగర్ అధ్యక్షుడు కంచి బిక్షపతి, జనరల్ సెక్రెటరీ సుదర్శన్ రెడ్డి, తిరుపతి,కుక్కల రాము,కుక్కల కీర్తి, బస్వరాజు,రాము ముదిరాజ్,అని ల్, ఎం.వెంకటేష్, శ్రీను,కీర్తి ముది రాజ్, చంద్రకళ,షామాల,రాధికా,ప ద్మ,మధుదాస్,మల్లేష్,బబ్బయ్, వెంకటేష్,శివ కుమార్,యాధి, సత్యనారాయణ,నగేష్,మల్లేష్, అన్వర్,పురుషోత్తం,టీ రవీందర్ గౌడ్,శిల్ప గౌడ్,బలమని,కృష్ణ కుమారి,కమలమ్మ,వరలక్ష్మి,లక్ష్మి, రహీమా,ఉమావతీ గౌడ్,బలిజ ఉమా,జ్యోతి గౌడ్,ఫతేనగర్ డివి జన్ కో- ఆర్డినేటర్ సురేందర్ నా యుడు,సందీప్ పాల్గొనడం జరిగింది.
ఫోటో నెంబర్ 1 లో….