చిట్యాల, నేటిధాత్రి :
సివిల్ సప్లై చిట్యాల హమాలీ కార్మికులకు మద్దతు తెలిపిన ఎమ్మార్పీఎస్ ఎం ఎస్ పి జిల్లా నాయకులు నేరెళ్ల ఓదెలు ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు దొడ్డి శంకర్ హమాలీ కార్మికుల న్యాయమైన డిమాండ్స్ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు, పెంచిన హమాలి రేట్లను వెంటనే జీవో విడుదల చేయాలని కోరినారు,ఈ కార్యక్రమంలో హమాలీలు అధ్యక్షులు సరిగొమ్ముల సురేష్ బండారి మధు కట్కూరి కుమార్ ఆరె పెళ్లి సమ్మయ్య గుర్రం నరసయ్య ఆరేపల్లి ఎల్లయ్య ములుగురి ఐలయ్య సరిగొమ్ముల రాజేందర్ జన్నే సుమన్ స్వీపర్ ఆరేపల్లి వినోద కట్కూరి శ్రీనివాస్ ఆరెపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు