
Municipal officials
జిహెచ్ఎంసి వాళ్లకు డబ్బులు ఇచ్చాము మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు.
అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ అధికారులు లంచాలు తీసుకొని నిర్మాణదారులకు అండగా నీలు స్తున్నారు . అక్రమ నిర్మాణాలపై పిర్యాదు చేసిన ఎవ్వరు పట్టించుకోరానే ధైర్యాన్ని మున్సిపల్ అధికారులు నిర్మాణదారులకు నింపుతున్నారు. సాక్షాత్తు నిర్మాణదారులే ఈ విషయాన్నీ చెప్పుకు రావడం విశేషం. మేము అధికారులకు లంచాలు ఇచ్చాము, మమ్మల్ని ఎవ్వరు ఏమి చేయలేరు అని నిర్మాణదారులు పలుకుతున్న టౌన్ ప్లానింగ్ అధికారుల నగ్న సత్యాలు.
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-
సొమ్ము చేసుకుంటే, అధికారులు మౌనం పాటిస్తున్నారు. పూర్తిగా అను మతులు లేకుండా నిర్మాణాలు చేపట్టి బిల్లర్లు అధికారులకు సవా లు. విసురుతున్న వాటి పై కొసరంత కూడా చర్యలు తీసుకోకుండా జీహెచ్ ఎంసీ అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. చందానగర్ సర్కిల్ మని లోని మియాపూర్ డివిజన్లో పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు జరు గుతున్నా వాటిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలం అవుతున్నారని చెప్పుకోవచ్చు. మియాపూర్ డివిజన్ పరిధిలోని బీకే ఎన్ క్లేవ్ కాలనీ, కృషి నగర్, జనప్రియ వెస్ట్సిటీ, మయూరి నగర్ కాలనీ లలో జీహెచ్ఎంసి అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన ఏ ఒక్క దానిపై చర్యలు లేకుండా పోయాయి.
బికే ఎన్ క్లేవ్ కాలనీలో పూర్తిగా అనుమతులు లేని బహుళ అంతస్థుల నిర్మాణం
మియాపూర్ లోని బికే ఎన్క్లేవ్ కాలనీలో ఎటువంటి జీహెచ్ఎంసీ అను మతులు లేకుండా ఐదు అంతస్థుల నిర్మాణం చేపట్టిన ఇప్పటివరకు దానిపై అధికారులు చర్యలు తీసుకున్న ఆనావాలే లేకపోగా తమకు తోచిన సహయం అందిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జీహెచ్ఎం
» బీకే ఎనక్లేవ్ కాలనీలో జీరో పర్మిషన్తో
ఎన్నో నిర్మాణాలు
జాతీయ రహదారి పక్కనే సెల్లార్ గుంత ఏర్పాటు
» అన్ని తెలిసి మౌనం పాటిస్తున్న
జీహెచ్ఎంసీ అధికారులు
సీలో ఇదివరకే బదిలీలు కావడంతో వాటిని ఆసరాగా చేసుకున్న నిర్మా ణదారులు ఆకాశమే హద్దుగా రెచ్చిపోయి అక్రమ నిర్మాణాలు చేపడు తున్నారు. అక్రమ నిర్మాణాలపై ఉన్నతాధికారుల దృష్టికి ప్రజలు, ఆయా కాలనీ వాసులు తీసెకెళ్లిన సిబ్బంది లేరనే సమాధానాలు ఎక్కు వగా వినిపిస్తున్నాయని వాపోతున్నారు.
అక్రమ నిర్మాణాలని తెలిసినా పవర్, వాటర్ కనెక్షన్
అక్రమ నిర్మాణాలు అని తెలిసిన విద్యుత్ శాఖ మరియు జలమండలి అధికారులు పవర్, వాటర్ కనెక్షన్ను అందిస్తున్నారు. భహుళ అంత స్థుల భవనం అయితే నిర్మాణదారుల నుండి ఫలాలు స్వీకరించి ఏకంగా ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేసి. వెలుతున్నారు. జలమండలి అధికారులు కూడా తోచి నంత తీసుకోని మంచినీటి కనెక్షన్ అందిస్తున్నారని విమర్శలు ఉన్నాయి.
జాతీయ రహదారి పక్కనే సెల్లార్..
మియాపూర్ జాతీయ రహదారి పక్కనే సెల్లార్ నిర్మాణం చేపట్టిన అధికారులు అటువైపు అడుగులువే యడం లేదు. సెల్లార్కు అనుమతులు ఇవ్వని జీహెచ్ ఎంసీ అధికారులు జాతీయ రహదారి పక్కనే చేపట్టిన సెల్లార్ విషయంలో ఎందుకంత మౌనం పాటిస్తున్నార నేది పరమార్దంగా మారింది. వర్ష కాలంలో ఎటువంటి
ప్రమాదాలు జరగకముందే సెల్లార్ విషయంలో జీహెచ్ఎంసీ అధికా రులు చర్యలు తీసుకుంటే బాగుంటుందని స్థానికులు భావిస్తున్నారు.
అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటాం: చందానగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఏసిపి నాగిరెడ్డి
సర్కిల్ పరిధిలో తమ దృష్టికి వచ్చిన అక్రమ నిర్మాణాలపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని టౌన్జనింగ్ ఏసిని నాగిరెడ్డి అన్నారు. పిర్యాదు వచ్చిన అనంతరం పరిశీలించి నోటిసులు జారీ చేసి అయిన నిర్మాణదారులు వినకుంటే కూల్చివేత్తలు సైతం చేస్తామన్నారు. జీహెచ్ ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్, భవన నిర్మాణాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.