
Congress government.
ఇందిరమ్మ ఆదర్శంగా ఇంద్రరమ్మ ఇండ్లు అందజేస్తున్నాం.
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం.
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి.
పేదలందరికీ పక్కా ఇల్లు ఉండాలని సంకల్పంతో నాడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందని ఆమెను ఆదర్శంగా తీసుకొని నేటి ప్రజా ప్రభుత్వం పతిపేదవానికి ఇల్లు ఉండాలని సంకల్పంతో ఇంద్రమ్మ ఇళ్లను అందిస్తున్నామని మొగుళ్ళపల్లి కాంగ్రెస్ నాయకులు అన్నారు శనివారం మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో పేదలకు ఇందిరమ్మ ఇల్లు సహకారం చేస్తూ ముగ్గు పోస్తూ ల్యాండ్ మార్కింగ్ ఆన్ లైన్ చేయడం జరిగిందిఅధికారులుహౌసింగ్ ఏఈ గ్రామ కార్యదర్శి పాల్గొని ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని కాంగ్రెస్ నాయకులు అన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి గ్రామంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు అందించడానికి కృషి చేస్తున్నామన్నారు టిఆర్ఎస్ హయాంలో ప్రజలకు నమ్మించి మోసం చేశారని ఆరోపించారు పది సంవత్సరాలు రేషన్ కార్డులు కోసం ఎదురు చూశారని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గౌరవ అధ్యక్షుడు పడిదల ప్రకాష్ రావు టౌన్ అధ్యక్షులు క్యాతరాజు రమేష్ ఏలేటిసదాశివరెడ్డి మలసాని రాజేశ్వరరావు బద్దం మోహన్ రావు పాల్గొన్నారు