నేటిధాత్రి హాసన్ పర్తి:
వంగపహాడ్ గ్రామ జెడ్పిఎస్ఎస్ పాఠశాల నుండి పాలకుర్తి హర్షిత మరియు సిలీవెరు అక్షిత తంగథా మార్షియల్ గేమ్స్ లో జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికైన విషయం తెలుసుకుని వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ 10,000/- ఆర్ధిక సహాయం చేయడం జరిగింది అలాగే 2వ డివిజన్ కార్పొరేటర్ లావుడియ రవి నాయక్ గారు 2,000/- ఆర్ధిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దోమ కుమార్, చింతం శ్రీనివాస్, జంగకుమార్ ,పసుల దేవయ్య, గూడా హరీష్, రఘుపతి రెడ్డి, బొమ్మగాని వెంకటేష్ ,గండు రాజయ్య ,జూలూరు సాంబయ్య ,గండు రంజిత్. సిలువేరు శ్యామ్, నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.