వనపర్తి జిల్లా 10.వత ర గతి క్లాస్ టాప్ ర్యాంకర్ వి శ్రీనితారెడ్డిని సన్మానించిన
కాంగ్రెస్ పార్టీ ఏన్ ఎస్ యూ ఐ నాయకులు
వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి పట్టణం వల్లభ్ నగర్ కు చెందిన వి కొండారెడ్డి కూతురు శ్రీనిత రెడ్డి 10.వతరగతి క్లాస్ ఫలితాల లో 588/600 మార్కులు వనపర్తి జిల్లా క్లాస్ టాప్ ర్యాంకర్ గా విజయం సాధించిందిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏన్ ఎస్ యూ ఐ జిల్లా నాయకులు బి శ్రీకాంత్ గంధం కుమార సంగాకర ఎంజి నబీల్ అనిల్ కుమార్ క్లాస్ టాప్ ర్యాంకర్ శ్రీనీత రెడ్డి నివాసానికి వెళ్లి వారికి శాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో ఆర్డీ నేటర్ డి వెంకటేష్ ఒక ప్రకటన లో తెలిపారు.