వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి పట్టణానికి చెందిన టిఆర్ఎస్ నాయకుడు బి నరేష్ గౌడ్ వారి కుమారుడు శ్రీ చరణ్ గౌడ్ అయోధ్యకు ద్విచక్ర వాహనంపై అయోధ్య లో రామ మందిరం శ్రీ బలరాముని దర్శించుకోవడానికి వెళ్లారు ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మాజీ కౌన్సలర్ తిరుమ ల్ జెండా ఊపి వారిని పంపించారు వారు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గొల్ల కాపర్ల సంగం డైరెక్టర్ బీచ్పల్లి యాదవ్ కడెం శ్రీను రెయిన్ బాబు ఆర్ఎస్ఎస్ నాయకులు అమరేందర్ రెడ్డి జర్నలిస్ట్ మారం గోవింద గుప్తా రఘువీర్ పరశురాం తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం బలరాముని దర్శనం దిగ్విజంగా చేసుకోవాలని ఆకాంక్షించారు