శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలం నర్సింహులపల్లె గ్రామంలో గడప గడపకు బీఆర్ఎస్ పార్టీ ప్రచారం అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి కారు గుర్తు కు ఓటు వేసి గెలిపించాలని కోరారు కేసిఆర్ ప్రభుత్వం చేసిన పనులు మరియు ఎన్నికల మేనిఫెస్టో ఓటరు మాహాశయులకు వివరించి గండ్ర వెంకటరమణారెడ్డి కారు గుర్తు కే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం అశోక్ సర్పంచ్ తిపురాల లక్ష్మి ఉపసర్పంచ్ గోనె నాగరాజు యంపిటిసి బత్తిని రజినీ సత్యం గ్రామ శాఖ అధ్యక్షుడు నిట్టె చిలుకయ్య వార్డు సభ్యులు ముస్కు మల్లారెడ్డి గడ్డె రాజు మరియు కో ఆప్షన్ సభ్యులు ఉస్నగిరి శ్రీనివాస్ రావు నాయకులు ఉస్నగిరి రవీందర్ రాజిరెడ్డి లింగయ్య కొంరయ్య రాజయ్య సమ్మయ్య పాల్గొన్నారు.