Volleyball Tournament Begins in Indiramma Colony
ఇందిరమ్మ కాలనీలో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో స్థానిక మాజీ సర్పంచ్ బై రీ శ్రీవాణి రమేష్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ యువత ఆటల పోటీలలో పాల్గొంటూ ముందుండాలని అలాగే ఆటలతో సాగే జీవితం భవిష్యత్తులో ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటారని ఎప్పటికప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ ఆట పోటీలలో రాణిస్తూ ఉండాలని తెలియజేస్తూ యువతను ప్రోత్సహిస్తూ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు రావాలని యువత కోరుకోవాలని వారికి ఎల్లవేళలా ప్రోత్సహిస్తూ అందుబాటులో అన్ని రకాలుగాఉంటాననిఈ సందర్భంగా రమేష్.తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. ఇందిరానగర్.మాజీ సర్పంచ్ బై రీ శ్రీవాణి రమేష్. మాజీ వార్డు సభ్యులు బొద్దుల రాజేష్ గ్రామ యువత యువకులు గ్రామస్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
