VEOAs Demand ₹18,000 Minimum Wage
వీవోఏల సమస్యల పరిష్కరించాలి
◆:- సైర్ఫ ఉద్యోగాలుగా గుర్తించి కనీస వేతనం రూ.18వేలకు పెంచాలి
◆:- వివో ఏల అధ్యక్షురాలు. తెలుగు హర్షిత. డిమాండ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల కేంద్రమైన ఐకేపీ వీవోఏలు గత 18 సంవత్సరాల నుండి పనిచేసుతున్నా ఝరాసంగం మండలంలో 38 మంది వీవోఏ లు ఉన్నారు. వెలగుగ్రామఖ్య సంగం లో పనిచేస్తున్న విఓఏలు అన్ని రకాల పైన పనులు 1 లైవ్ మీటింగ్ చేయడం. 2. ఉల్లాస్ యాప్.3 లోకాస్ యాప్. ఆన్లైన్ దావరా పనిఉత్తిడి. మహిళా సంఘాలకు బ్యాంక్ లీకేజ్ టార్గెట్ ఇప్పించడం గ్రామ సంఘం అప్పులు వసూలు చేయడం శ్రీనిధి లోన్ ఇప్పించ డం. శ్రీనిధి అప్పులు రికవరీ 100% చేయడం. పీఎంఫమ్.యూనిట్. లోన్ భీమ చేయడం మహిళ లకు సంఘాలను చేర్పించడం. వృద్ధదు సంఘాలు. కిశోర బాలికల సంఘాలు వికలాంగుల సంఘాలు చేయడం 18 నుఁడి 59 సంవత్సరం లోపు ఉన్న మహిళలను గుర్తించి సంఘాలలో చేర్పించడం .అన్ లై న్ పని ఒత్తిడి. లైవ్ మీటింగ్ ప్రభుత్వం చేపట్టి కార్యక్రమాలు. మహిళలను కోటీశ్వరులు. చేయడం. పని భారం తగ్గించడం. వివోఏ లకు కనీస
వేతనం చేయాలి.
డిమాండ్ :
1. కనీస వేతనం అమలు చేయాలి
2 వీవోఏ గ్రేడింగ్ విధానం రద్దు చేయాలి.
3 వీవోఏ ఖాతాకు వేతనం వేయాలి
4 ప్రమాద ఇన్సూరెన్స్ అమలుచేయాలి
5 గ్రామ సంఘానికి నెట్ సౌకర్యం కల్పించాలి
6 శ్రీనిధి ఇన్సెంటివ్ ఇవ్వాలి
7 బ్యాంకు లీకేజ్ టార్గెట్ తొలగించాలి
8 గ్రేడింగ్ విధానం తొలగించాలి
9 వివోఏ ఖాతాలో ప్రతినెల వేతనం చెల్లించాలి
10 సెర్చ్ ఉద్యోగులుగా గుర్తించాలి.
వివో ఏ అధ్యక్షురాలు తెలుగు హర్షిత, ఉపాధ్యక్షురాలు సంధ్యారాణి, కార్యదర్శి అనిత, కోశాధికారి చిన్ని .సలహాదారులు రాజు పటేల్. ఉప సలహాదారులు సిరాజోద్దీన్, యూనియన్ సభ్యులు ఖాజా మియా, సిదప్ప, సూర్ రెడ్డి, రాములు, విజయ్ కుమార్, నర్సింలు ,పద్మారాణి, బేబీ, మరియమ్మ, ఫారిన బేగం, వివో వేలు తదితరులు పాల్గొనడం జరిగింది.
