జడ్చర్ల మాజీ మంత్రి లక్ష్మారెడ్డి..
జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మంగళవారం రోజు జడ్చర్ల నియోజకవర్గం బిజినేపల్లి వద్ద ప్రమాదవశాత్తు నీట మునిగి మరణించిన ఇద్దరు బాలుల మరణ వార్త తెలుసుకున్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డి బుధవారం రోజు మరణించిన వారి తల్లిదండ్రులను మతీన్,అజ్మల్ మరియు వారి కుటుంబసభ్యులను బి ఆర్ ఎస్ పార్టీ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్,మాజీ చైర్మన్ వాల్య నాయక్ మరియు జడ్చర్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారిని పరామర్శించరు.జడ్చర్ల నియోజకవర్గం లోని బి ఆర్ ఎస్ పార్టీ నాయకులాకు, కార్యకర్తలకు పార్టీ ఎల్లవేళలా ఆదుకుంటున్నాని మనోధైర్యాన్ని పంచారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల నియోజకవర్గం లోని టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.