
బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు పుట్ట శ్రీ హర్ష
మలహర్ రావు-నేటిథాత్రి.
మండలంలోని చిన్నతుండ్ల గ్రామానికి చెందిన చిన్న మల్లక్క ఇటీవల మృతి చెందగా
కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర యువ నాయకులు పుట్ట శ్రీ హర్ష అంతరం నాంపల్లి రాజయ్య, కోట అర్చిత అనారోగ్యంతో బాధపడుతుండగా వారిని పరామర్శించి అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని
ప్రతి ఒక్కరికి అండగా ఉంటాం అందర్నీని ఆలోచిస్తూ ముందుకు సాగుతూ ప్రజలకు అన్ని విషయాలలోనూ అండదండగా తోడునీడగా నిలుస్తూ ఆరోగ్యాలను కాపాడుకుంటామని తెలియజేయడం జరిగింది. ఈకార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షులు జాగరి హరీష్ గ్రామ యూత్ అధ్యక్షులు ఐలి సతీష్, నాయకులు ఐలి కిష్టయ్య, కూర సత్తయ్య, మిరియాల సత్యనారాయణ రావు, కోట సమ్మయ్య, మరియు తదితరులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.