
భద్రాచలం నేటి ధాత్రి
భాగంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు సీతక్క తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ కాంగ్రెస్ పార్టీ నీ బలోపేతం చేయాలని ప్రతి కార్యకర్త సైనికుల పని చేయాలని కొనియాడారు
వారితో పాటు భద్రాచలం మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగల శ్రీనివాసరెడ్డి పినపాక నియోజకవర్గం నాయకులు బట్ట విజయ గాంధీ యూత్ కాంగ్రెస్ నాయకులు పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు