
గంగారం, నేటిధాత్రి :
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం లో కోమాట్లగూడెం దుబ్బగూడెం గ్రామం లో బిఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు ఇటీవల అనారోగ్యం తో చనిపోయారు వారి కుటుంబలును బుధవారం రోజు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత మరియు ములుగు జిల్లా జడ్పీ చైర్ పర్సన్ నియోజకవర్గం ఇంచార్జ్ బడే నాగజ్యోతి చనిపోయాన వారి కుటుంబాలను పరమశిస్తారు కావున గంగారం మండలం లోని బిఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నాయకులు అందరు పాల్గొనాలని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఈర్ప సూరయ్య తెలిపారు