మంథని చిరంజీవి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు
కాటారం నేటి ధాత్రి
కాటారం మండల కేంద్రంలోని మాదిగల విశ్వరూప మహాసభను విజయవంతం చేయడానికి మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు పాంప్లెంట్ రిలీజ్ చేయడం జరిగింది వర్గీకరణ ధ్యేయంగా రాబోవు పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11వ రోజున హైదరాబాదులో నీ పేరేడ్ గ్రౌండ్లో జరగబోయే విశ్వరూప మహాసభను విజయవంతం చేయడానికి మండల కేంద్రంలో ని గ్రామాలు అత్యధిక సంఖ్యలో ఎమ్మార్పీఎస్ శ్రేణులు హైదరాబాద్కు తరలి వెళ్లే విధంగా కృషి చేస్తామని మందకృష్ణ ఆదేశాల మేరకు మండలంలోని ఎస్సి మరియు ఎస్సీ ఉపకులాలను భారీ సంఖ్యలో తరలి వెళ్లే విధంగా కృషి చేస్తామని మంథని చిరంజీవి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు సబ్ డివిజన్ ఇంచార్జ్ చంద్రగిరి అశోక్ మంతెన శ్రీనివాస్ వెంకటేష్ సంతోష్ రఘు బాపు పోచయ్య రాజయ్య ప్రభాకర్ సారక్క పాల్గొన్నారు