తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం మండే పల్లి గ్రామంలో ఈనెల 14వ తారీఖున పెద్దమ్మ దేవాలయం ప్రతిష్ట ఆహ్వానానికి రావాలని మాజీ మంత్రి బీ ఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును మండేపల్లి ముదిరాజ్ సంఘం నాయకులు గ్రామ ప్రజలు కేటి రామారావు ని కలిసి రావలసిందిగా కోరారు ఈనెల 14వ తారీఖున జరుగు కార్యక్రమంలో ఉదయం 8 గంటలకు విగ్రహ ఊరేగింపు గణపతి గౌరీ పూజ పుణ్య వాచనము అఖండ దీపారాధన యా గశాల ప్రవేశము అవహేత మంట పారాధన హోమములు జరుగుతాయని కనుక ప్రజలందరూ పాల్గొనని ఈ సందర్భంగా తెలియజేశారు