జైపూర్,నేటి ధాత్రి:
అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కాన్కూర్ గ్రామానికి చెందిన యువకులు గురువారం రోజున రక్తదానం చేశారు.ఈ సందర్భంగా సిఐ వేణు చందర్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలు విడిచిన యోగులందరికి పోలీస్ కుటుంబాలకు ప్రాగాడ సానుభూతిని తెలియజేశారు. త్యాగానికి సేవకు ప్రతీక పోలీసులు అని,కర్తవ్యాన్ని నిరోధించడంతో పాటు సమాజానికి తోడ్పాటు అందించడంలో పోలీసులు ముందుంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ సిఐ వేణు చందర్,జైపూర్ ఎస్సై శ్రీధర్,మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్ గౌడ్,గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు.