
Vijayadashami Greetings from Joruk Sadayya
అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి విజయదశమి శుభాకాంక్షలు మాజీ జెడ్పిటిసి జోరుక సదయ్య
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
విజయదశమి పర్వదినం సందర్భంగా ప్రజలకు బిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు కార్యకర్తలు అధికారులకు దసరా శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ జెడ్పిటిసి జోరుక సదయ్య ప్రజలందరికీ అన్నింట శుభం చేకూరాలని ప్రజలకు దసరానుమించిన పండుగ లేదన్నారు దసరా పండుగ మన సాంప్రదాయం సంస్కృతితో పాటు ఆత్మీయ మిలీతమై ఉందన్నారు దసరా రోజున కుటుంబంలోని సభ్యులందరూ ఒకే చోట సామూహిక సంబరాలు జరుపుకోవడం తెలంగాణ సంస్కృతి ఐక్యతనిదర్శనంగాన్ని నిలుస్తుందన్నారు చెడు ఎంత శక్తివంతంగా కనిపిస్తున్న చివరికి మంచితనమే విజయం సాధిస్తుందని దసరా పండుగ దీనికి గుర్తు చేస్తుందన్నారు చెడుపై మంచి విజయం సాధించిన రోజు విజయదశమి అన్నాడు విజయదశమి రోజు పాలపిట్టను చూస్తే శుభం కలుగుతుందని అమ్మవారు ఆశీస్సులు దీవెనలు ప్రజలపై ఎప్పుడు ఉండాలని ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ సుఖ శాంతులతో సంతోషాలతో తుల తూగేలా అందరికీ జగన్మాత దీవెనలు ఉండాలని ఆశిస్తున్నాను ఈ దసరా మరిన్ని విజయాలు సాధించాలని కోరుకున్నట్లు తెలిపారు