
Vijay Kumar Couple on Kailash Yatra
సరోవర కైలాస యాత్ర వెళుతున్న విజయ్ కుమార్ దంపతులు,
జహీరాబాద్ నేటి ధాత్రి:
మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ జి, విజయ్ కుమార్ దంపతులు నేపాల్. చైనా సరిహద్దుల్లో గల మానస సరోవర కైలాస యాత్ర వెళుతున్న సందర్భంగా గ్రామస్తులు పార్టీ నాయకులు వారి యాత్ర క్షేమంగా జరగాలని క్షేమంగా వెళ్లి రావాలని ఆకాంక్షిస్తూ వారిని సన్మానించడం జరిగింది సన్మానించిన వారిలో గ్రామ పార్టీ అధ్యక్షులు టి, వెంకట్ రెడ్డి మాజీ ఎంపీటీసీ కె, శ్రీనివాస్ పి, భాగన్న మాజీ ఆత్మ డైరెక్టర్ పరశురాం సీనియర్ నాయకులు కె, తిరుమలేష్ ఎజాజ్ పాటిల్ బాబూలాల్ శంకర్ తదితరులు పాల్గొనడం జరిగింది,