వనపర్తి నేటిదాత్రి;
వనపర్తి జిల్లాలో వనపర్తి పట్టణంలో 2018 నుండి 2024 వరకు ప్రభుత్వానికి సిఎంఆర్ పెట్ట ని
మిల్లర్స్ పై విజిలెన్స్ తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల కోరుతున్నారు గతంలో బి. ఆర్ ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల నుండి సన్న వడ్లు ధాన్యం సేకరించి మిల్లర్స్ కు
జిల్లాలోని వనపర్తి పట్టణంలో అప్పగించారు జిల్లాలో పట్టణంలో మిల్లుల వారిగా వరి ధాన్యం సన్న వడ్లు రైతుల నుండి ఎంత పంపించారు వాటి లెక్కలు ఆధారాలు సేకరించాలని
సన్న ఒడ్లు అనగా సోనమా మా సూరి ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్నది .గతంలో రైతుల నుండి సోనామసూరి హంస లకు వడ్ల కు సంబంధించి వివరాలు లెక్కలు ప్రతి మిల్లు దగ్గర విజిలెన్స్ అధికారులు విచారణ చేసి ముఖ్యమంత్రి కార్యాలయం సచివాలయం. రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ కు జిల్లా కలెక్టర్ కు సి విల్ సప్లై అధికారులకు నివేదికలు ఇవ్వాలని నిజాయితీపరులు ప్రజలు కోరుతున్నారు సీఎంఆర్ పెట్ట ని మిల్లర్స్ పై కఠిన చర్యలు తీసుకొని సీజ్ చేయాలని ప్రజల కోరన్నారు