రాజీవ్ గాంధీ నగర్ లో పాదయాత్ర చేసిన వెంకటేష్ గౌడ్

కూకట్పల్లి, మార్చి 12 నేటి ధాత్రి ఇన్చార్జి

124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధి లోని రాజీవ్ గాంధీ నగర్ కాలనీలోని 40 ఫీట్స్ రోడ్డులో డ్రైనేజీ సమస్యగా ఉందని కాల నీ ప్రజలు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంక టేష్ గౌడ్ దృ ష్టికి తీసుకురాగా కార్పొరే టర్ రాజీవ్ గాంధీ నగర్ కాలనీలో పాద యాత్ర చేసి సమస్యను స్వయంగా పరిశీ లించడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొ రేటర్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ నగర్ కాలనీలోని నలభై ఫీట్ల రోడ్డులో గతంలో నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ చిన్నగా ఉండ డంతో నిత్యం నిండిపోయి ప్రజాలు ఇబ్బం దులు పడుతున్నారని అన్నారు. కాలనీ లో నివాసాలు పెరిగినందున ప్రజల అవ సరాల దృష్ట్యా పెద్ద డ్రైనేజీ వ్యవస్థ నిర్మిం చే విధంగా తగు చర్యలు తీసుకోవా లని సంబం ధిత అధికారులను ఆదేశించా రు.కా ర్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్య దర్శి గుడ్ల శ్రీనివాస్.భాస్కర్,ఇంతియా జ్,ఖాజా,మహేష్,వెంకటేష్,మహబూబ్ తదితరులు పాల్గొ న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!