
భద్రాచలం నేటి ధాత్రి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ తాజా మాజీ అధ్యక్షులు చారుగుళ్ల శ్రీనివాస్ మరియు వారి టీమ్ ద్వారా వైకుంఠ ఏకాదశి మహోత్సవం ను పురస్కరించుకొని 2,016—— 500 M L మంచినీళ్ల సీసాల ( water bottles )ను మన నూతన గౌరవ ASP విక్రాంత్ కుమార్ సింగ్ ( IPS) ద్వారా అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో శ్రీ చారుగుళ్ల శ్రీనివాస్ , బండారు కృష్ణయ్య , గుడిమాసు వెంకట సత్యనారాయణ, రేపాక రాజమనోహార్ , శీమకుర్తి మనోహర్ ,సముద్రాల అనిల్ కుమార్,రేపాక హరినాథ్ ,పెనుగొండ సంతోష్ , తోకల నాగేశ్వరరావు, భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ నుండి సూర్యం, గట్టు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నూతన ASP ని శాలువా జ్ఞాపిక తో సత్కరించారు.