# నిరుపేద ఆడకూతురు పెళ్లికి చేయూత
# మంత్రి వర్యులు సీతక్క గారికి కృతజ్ఞతలు ప్రత్యేక ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు
ములుగు జిల్లా నేతిధాత్రి
ములుగు జిల్లా ములుగు మండలంలోని గుర్తురు తండా గ్రామానికి చెందిన ఆడబిడ్డ మూడు అఖిల పెళ్లికి కు చేయితను అందించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గుర్తూరు తండా గ్రామానికి చెందిన మూడు అఖిల నిరుపేద ఆడ బిడ్డ ఇటీవలే కాలములో తల్లీ తండ్రులను కోల్పోగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి సీతక్క గారి దృష్టికి తిసుకుపోగ వెంటనే స్పందించిన మంత్రి అఖిల వివాహానికి ఆర్థిక సాయం అందించడం జరిగింది ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ పేదింటి ఆడ బిడ్డ పెళ్లికి సాయం చేసినందుకు మంత్రి వర్యులు సీతక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,కాంగ్రెస్ పార్టీ ములుగు మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు నల్లెల భరత్ కుమార్,సహకార సంఘం చైర్మన్ బొక్క సత్తి రెడ్డి కొండం రవీందర్ రెడ్డి,మాజీ సర్పంచ్ కు అమర్ సింగ్ నసీరుద్దీన్,గ్రామ కమిటీ అధ్యక్షులు జోష్, మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ ఆజ్జు యూత్ కాంగ్రెస్ ములుగు పట్టణ అధ్యక్షులు అభినవ్ గుంటోజు నిరంజన్ రాజు తో పాటు తదితరులు పాల్గొన్నారు