పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ లో30సంవత్సరాలనుండి హమాలీ కార్మికునిగా వృత్తిని నిర్వర్తిస్తున్న వ్యవసాయ మార్కెట్ కార్మికుడు బొట్ల మొగిలి గతకొద్దిరోజుల కిందట అనారోగ్యంతో మృతిచెండం జరిగింది.మొగిలి కుటుంబాన్ని వరికెల కిషన్ రావు తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు భాధిత కుటుంబానికి 25కిలోల బియ్యం వితరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో భారత ట్రేడ్ యూనియన్ నాయకులు లంకదాసరి అశోక్ లు తదితరులు పాల్గొన్నారు.