సప్తమాతృకల్లో ఐదవ శక్తి లలితాంబిక సేనాపతి,,,,,
రాక్షస సంహారంలో దండనాయకి,, నమ్మినవారికి అండ దండల దేవత,,,,,
నేటి నుంచి అమ్మవారి గుప్త నవరాత్రుల పూజలుప్రారంభం,,,,
రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి.
అఖండ తేజోవతి అమూల్య శక్తి స్వరూపిణి సప్తమాతృకల్లో ఐదవ శక్తి అయిన వారాహి మాత శత్రు సంహారం యుద్ధ విద్యలకు పంట సంపదలకు ధైర్య సాహసాలకు ఆత్మవిశ్వాసానికి సిరి సంపదలకు మనో సంపదకు దివ్య శక్తులను ఇచ్చి భక్తులను ఎల్లప్పుడూ కాపాడే అమృత స్వరూపిణి వారాహి మాత భూ మండలాన్ని పెకలించి తనది అంటూ ఈరన్నాక్షుడు ముల్లోకాలను అతలంకుతలం చేస్తుంటే శ్రీ మహావిష్ణువు వరాహ రూపం ధరించి రాక్షసుడు సంవరించినప్పుడు అనంతరం ఆగ్ర వేషాలతో ఉన్న వరాహమూర్తిని శాంత పరచడానికి లక్ష్మీదేవి వారాహి రూపొందించి ఆయన వక్షస్థలంలో వెలిసిన అంతలో వరాహమూర్తి శాంతించి లోకాలకు ఆరాధ్యమూర్తిగా మారాడు లలిత మాత బండా సూర యుద్ధంలో ఆదిశక్తి సప్తమాతృకలను జనింప చేసింది అందులో ఐదో రూపం వారాహి శక్తిగా వెలువడమే కాకుండా లలితాంబ మాతకు దండనాయకి అనగా సేనాపతిగా యుద్ధంలో రాక్షసులను సంహరించి విజయం చేకూర్చడంలో ప్రధాన పాత్ర వహించింది వారాహి సేనాపతిగా లలితాంబిక విశ్వానికి ఆనందాలను అందించారు క్షేత్రపాలికిగా వారణాసిలో పర్యటించి భక్తులను కాపాడుతుందని కాశీఖండంలో తెలపడమే కాకుండా ప్రతి ఒక్కరు దర్శించుకుని వస్తారు ఆమెను ఉదయం తర్వాత ఎవరు కూడా దర్శించే అవకాశం ఉండదు మరియు రాత్రి తెల్లవారుజామున పూజ నిర్వహించడం జరుగుతుంది నేటి నుంచి తొమ్మిది రోజులపాటు అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి మాత్రమే ఇనవరాత్రులు గుప్తంగా రహస్యంగా రాతి తెల్లవారుజామున శక్తి సమర్థులకు ఆత్మవిశ్వాసానికి సిరి సంపదలకు కోర్టు వివాదాలకు భూగాదాలకు అమ్మవారు విజయం చేకొస్తుంది నేటి నుంచి 15 తారీకు వరకు అమ్మవారి నవరాత్రులు నిర్వహించుకుంటున్నాం వారాహి మాత కృపతో ఆయురారోగ్యాలు విజయాన్ని అందిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారాహి మాత పూజలు చేసి వారాహి వాహనంతో విజయం సాధించడం అమ్మవారి నవరాత్రులను ఆయన పూజ నిర్వహిస్తాం కనిపిస్తున్నది