వాణిజ్య శాస్త్రంలో వనజకు డాక్టరేట్

నర్సంపేట/వరంగల్,నేటిధాత్రి :

కాకతీయ విశ్వవిద్యాలయం వాణిజ్య శాస్త్రం పరిశోధకురాలు వనజ అంబోజి డాక్టరేట్ సాధించారు.కాగా కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య మల్లారెడ్డి ఒక ప్రకటనలో డాక్టరేట్ ను ప్రకటించారు. ఆర్గనైజేషనల్ క్లెమేట్ ఇన్ సర్వీస్ సెక్టార్ – ఏ స్టడీ ఆఫ్ సెలక్ట్ హెల్త్ కేర్ యూనిట్స్ ఇన్ తెలంగాణ స్టేట్.
అనే అంశంపైన సమర్పించిన సిద్ధాంత గ్రంథానికిడాక్టరేట్ లభించింది.వరంగల్ చెందిన వనజ కేయూ వాణిజ్యశాస్త్రం
ఆచార్యులు డాక్టర్ సత్యావతి పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!