వినాయకుని పూజలో వంగూరు ప్రమోద్ రెడ్డి

వనపర్తి నేటిధాత్రి
వనపర్తి జిల్లా స వాయిగూడెం తండాలో వినాయక నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా టిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంగూరు ప్రమోద్ రెడ్డి వినాయకుని పూజలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయనను మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దగూడెం మాణిక్యం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!