వనపర్తి నెటిధాత్రి
వనపర్తి పట్టణంలో ఊరిలో ఉన్న రైస్ మిల్లులను ఊరి బయటికి తరలించాలని అఖిలపక్ష ఐక్యవేదిక ప్రజల మద్దతు కొద్దిసేపు పానగల్ రోడ్డులో రైస్ మిల్ ను పరీశీలన చేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ మాట్లాడుతూ వనపర్తి జిల్లా కేంద్ర కేంద్రం పెరిగినందువల్ల ఇండ్ల మధ్యలో కర్నూల్ రోడ్ కొత్తకోటరోడ్ ప్రజా వైద్య శాల వెనకాల రైస్ మిల్లులు ఉన్నందువల్ల ఇండ్లలో నివాసముంటున్న ప్రజలు పొట్టు దుమ్ముతో రోగాల బారిన పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఊర్లో ఉన్న రైస్ మిల్లులను తరలించకుంటే ప్రజల మద్దతు తో అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు జిల్లా ఈకార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కొత్త గొల్ల శంకర్ బీ ఎస్ పీ గంధం భరత్ యాదయ్య బొడ్డు పల్లి సతీష్ శరత్ చంద్ర పాల్గొన్నారని సతీష్ యాదవ్ సెల్
9490094100 తెలిపారు వనపర్తి లోఉరి ఇండ్ల మధ్యలో ఉన్న మిల్లులు తరలించకుంటే అధికారులపై రాష్ట్ర ముఖ్యమంత్రి చీఫ్ సేకరేటరి కి
కలెక్టర్ కు అఖిలపక్ష ఐక్య వేదిక తరుపున వనపర్తి ప్రజల మద్దతు తీసుకుని ఫిర్యాదులు చేస్తామని సతీష్ తెకెపారు