
వనపర్తి నేటిదాత్రి:
తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ సి పి రాధాకృష్ణ హైదరాబాద్ రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు . వనపర్తి పట్టణానికి చెందిన న్యాయవాది అయిత కృష్ణ మోహన్ కుమారుడు టీటీడీ బోర్డు లోకల్ అడ్వైజర్ కమిటీ మెంబర్ అనుప్ చక్రవర్తికి రాజ్ భవన్ నుండి ఆహ్వానం అందింది ఈ మేరకు ఆయన గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనకు పూలే బోకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు