Shivani Wins Gold Medal in Agriculture
వాల్గొండ గ్రామ తండా సర్పంచులు నర్సింగరావును కలిసి ప్రధాన సమస్యల గురించి వినతి పత్రం
మల్లాపూర్ మార్చి 17 నేటి దాత్రి
కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు ని మర్యాదపూర్వకంగా కలిసి గ్రామంలో లో ప్రధాన సమస్యల గురించి వివరించడం జరిగింది.జగ్గాసాగర్ చెరువు యొక్క నూతన మత్తడి నిర్మాణం రైతు సోదరులు కట్ట కింది పొలాలకు వెళ్ళడానికి వీలుగా బ్రిడ్జి నిర్మాణం గంగపుత్రుల కుటుంబాల యొక్కజీవనోపాధి గురించి మత్తడి తెగడం వలన నీరు వృధాగా పోవడం వలన చేపలు ఉండకపోవడం
వాల్గొండ -వెంకట్రావుపేట లింకురోడ్డు నిర్మాణంవయా నెరిపెల్లిమైసమ్మ వాల్గొండ-గొర్రెపల్లి బీట్ రోడ్డు నిర్మాణం
5జగిత్యాల-ఖానాపూర్ -నిర్మల్ మీదుగా నడిచే బస్సు వాల్గొండ గ్రామం వరకు కొనసాగించాలి
పైన చెప్పినటువంటి సమస్యలకి నర్సింగరావు సానుకూలంగా స్పందించి కన్సర్నెడ్ డిపార్టుమెంటు వారికి ఫోన్ చేసి సమస్యలను త్వరగా పరిష్కరించాలని చెప్పారు..
ఈ కార్యక్రమంలో సర్పంచ్ తోపారపు వసంత, తండా సర్పంచ్ సురేష్, నాయకులు కిరణ్ కుమార్, ఆనంద్,రవి తదితరులు పాల్గొన్నారు.
