భూవివాదం కు తెరదించి సమస్యను పరిష్కారించిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్.
కారేపల్లి నేటి ధాత్రి.
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం లోని ఉసిరికాయలపల్లి రెవెన్యూ పరిధిలోని ఆల్యితండా గ్రామంలో ఉన్న పచ్చి పాల భద్రయ్య భూవివాద పరిష్కరించి హద్దులు పెట్టించి నా భూమిని నాకు తిరిగి ఇప్పించిన మంచి మనిషి
వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ కి ఎన్నటికి రుణపడి ఉంటా అయ్యా నేను అనగా పచ్చిపాల భద్రయ్య అయిన నా భూమి సర్వే నెంబర్ 548/37/అ/4లో 1-20.ఎకరాలు గలది బీఆర్ఎస్ ప్రభుత్వంలో కబ్జా కి గురై నాకు జరిగిన అన్యాయానికి ఎన్నో చోట్ల తిరిగినా గాని కోర్టుల చుట్టూ ఆర్డిఓ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ ఎంఆర్ఓ చుట్టూ ప్రదక్షిణలు చేసినా గాని నాకు ఎక్కడా జరగని న్యాయం వైరా ఎమ్మెల్యే చొరవతో తమరి సమక్షంలో నాకు న్యాయం జరిగింది అన్యాయంపై న్యాయం విజయం సాధించింది తమరి దయవల్లనే నా భూమికి 14-7-2024న హద్దులు పెట్టించి నా భూమిని నాకు తిరిగి ఇప్పించిన మీ మేలును నేను నా కుటుంబం సభ్యులు ఎన్నటికి మరువలేము మేము మీకు జీవితాంతం రుణపడి ఉంటామని మాకు తిరిగి మాభూమిని అప్పగించినందు కు ఆ భూమి లో పండె ప్రతిపంట లోపండె పంటలో మీ గుర్తులు గుర్తు కోస్తాయి ఆజ్ఞ పుకాలే స్తిరస్తాయిగ గుర్తుంటాయి మీమెలుని ఎన్నటికి మరువలేమయ్య మా భూపోరాటంలో భాగస్వాములై మాకు వెన్నంటి తోడు నీడగా ఉన్న నేను పుట్టిన నా ఊరు నాకన్నా తల్లినా ఉసిరికాయలపల్లి గ్రామపంచాయతీకి చెందిన పెద్దలు ప్రజలు నాకు సహా కరించి నాకు వెన్నంటి ఉండి సహకరించిన నా సింగరేణి మండలకు పెరు పెరున దన్య వాదాలు రాష్ట్ర ప్రజలంతా హర్షించదగ్గ విషయం ఏమిటంటే డబ్బు బలం రాజకీయ బలం కండబలం మీద పేదవాడి తరఫున మీరు చేసినటువంటి న్యాయం మరువలేనిది గత మూడు సంవత్సరాలుగా నాకు తోడుగా నిడగ అండగా నిలబడ్డటువంటి అఖిలపక్ష నాయకులు అన్ని పార్టీల వారికి ప్రింట్ ఆండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరుల సోదరులందరికీ చిన్న పెద్ద అక్క తమ్ముళ్ల అందరికీ పేరు పేరునా పాదాభివందనం చేస్తున్న నా భూమి నాకు తిరిగి ఇప్పించినందుకు ప్రతి ఒక్కరి కృషి ఎంతగానో నాకు తోడ్పాటు అందించి ముందుకు నడిపించి నటువంటి ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్న అదేవిధంగా మన వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ కి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువళ్ళ దుర్గాప్రసాద్ కి రాష్ట్ర మహిళా పిసిసి ఉపాధ్యక్షురాలు పగడాల మంజుల కి కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా సెక్రటరీ దాసరి ఐలయ్య కి సొసైటీ డైరెక్టర్ అడ్డగోడ ఐలయ్య కి పోలంపల్లి మాజీ సర్పంచ్ ధారావత్ భద్రు కి ఉసిరికాయలపల్లి మాజీ ఎంపీటీసీ గడ్డం వెంకటేశ్వర్లు కి అలియా తండా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ధారావత్ సక్రు కోండెబోయిన నాగేశ్వరరావు వై ప్రకాష్ బోళ్ళ రామస్వామి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రాచకోండ నాగేశ్వరరావు తోపాటు మరికోందరు నాకు న్యాయం జరగడం కోసం సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా అందరికి పాదాభివందనం చేస్తున్నమీపచ్చిపాల భద్రయ్య కుటుంబ సభ్యులము.